ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఈటీవీ విన్ సత్తా చాటింది. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి.
‘ఏ ఆత్మను చేరుకోలేక వాక్కులు, మనసుతో కూడ వెనుకకు మరలుతున్నవో, యోగులు పొంద దగిన మౌనమేదో, అటువంటి మౌనాన్ని పండితుడు అవలంబించాలి..’ అని పై శ్లోకానికి భావం. అటువంటి పరిపూర్ణమైన మౌనానికి ప్రతీకలైన మహానుభావులు