భారత్లోని కుటుంబాల అప్పులు ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరుకొన్నాయని, 2023 డిసెంబర్ నాటికి జీడీపీలో 40 శాతం ఉన్నాయని ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తాజా నివేదిక పేర్కొన్నది.
వెండి వెలుగులు జిల్లుతున్నది. వచ్చే ఏడాదికాలంలో కిలో వెండి ధర రూ.85 వేలకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. పారిశ్రామిక, అత్యంత విలువైన లోహాల నుంచి లభించనున్న మద్దతు వచ్చే ఏడాది పండుగ సీజన్ నాటికి వ