మాతా శిశు మరణాలను తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సూపర్ స్పెషాల్టీ మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్(ఎంసీహెచ్) నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
వనపర్తి జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యులు ప్రత్యేకంగా ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా వారంలో ఒకట్రెండ్లు రోజులు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటే గగనం. నవజాత శివుతులతోపాటు చిన్నారుల�