Most Polluted City | అత్యంత కాలుష్య నగరాల జాబితాలో (Most Polluted City) ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 379తో తొలి స్థానంలో నిలిచింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ లెవల్స్ 400 కూడా దాటాయి.
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారు చేసింది. ఈ జాబితాలో ము