Moscow Terror Attack | రష్యా (Russia) రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి (Moscow Terror Attack) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు తాజాగా నేరాన్ని అంగీకరించారు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో (Moscow Terror Attack) ఉక్రెనియన్ల పాత్ర ఉన్నట్లు రష్యా (Russia) అనుమానం వ్యక్తంచేస్తున్నది. దాడికి సంబంధించి ముందే హెచ్చరించామని చెప్పిన అమెరికా.. అందులో ఉక్రేనియన్ల పాత్రకు సంబం