Chinamyi | సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు గట్టి సమాధానం ఇచ్చారు. మహిళల హక్కులు, భద్రత వంటి అంశాలపై గళమెత్తే చిన్మయి తరచూ ట్రోలింగ్కు గురయ్యే విషయం తెలిసిందే.
నిండు సభలో కాంగ్రెస్ పార్టీ ఓ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించడం అత్యంత దారుణమైన విషయమ ని, దీనిపై వెంటనే సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోష ల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమా�