నార్వే దేశంలోని ‘వైకింగ్స్' అనే జాతి గురించి Netflixలో ఉన్న వెబ్‌సిరీస్ Vikingsలోని సంభాషణ అది. వైకింగ్స్ కూడా భారతదేశ గణరాజ్య ప్రజల లాగే చెట్టూ పుట్టా, రాయీ రప్పా సహా ప్రకృతి సమస్తం దేవుళ్లుగా ఆరాధిస్తరు.
హిందూ మతాన్ని విమర్శించిన ప్రథమ తాత్విక విప్లవకారులు బృహస్పతి ఈ వాదాన్ని స్థాపించాడు. చార్వాకుడు ప్రచారంలోకి తీసుకొచ్చాడు. జైన, బౌద్ధ మతాలకు కావాల్సిన తాత్విక పునాదులను ఏర్పాటు చేశారు.