ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న మంగోలియాలోని పశువులను కాపాడేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది.
మంగోలియాలో అత్యాధునిక క్రూడాయిల్ రిఫైనరీని మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) నిర్మించనున్నది. ఈ ప్రాజెక్టు విలువ 648 మిలియన్ డాలర్లు(రూ.5,400 కోట్లకు పైమాటే). ఇటీవల మంగోల్ �