ద్రవ్య విధాన నిర్ణయాల కోసం మూడు ప్రధాన సర్వేలను ప్రారంభించినట్టు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. వీటిలో ద్రవ్యోల్బణం అంచనాల సర్వే, గ్రామీణ వినియోగదారుల విశ్వాస సర్వే, పట్టణ �
అమెరికా సుంకాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణల మధ్య త్రైమాసిక జీడీపీ వృద్ధి, జీఎస్టీ సంస్కరణలతో దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి నుంచి తేరుకున్నాయి.