Mohammad Siraj : ఒకరి గాయం.. మరొకరికి వరం అనే మాట ఆటల్లో నూరుపాళ్లు నిజమే. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.
IND vs USA : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడి భారీ స్కోర్ అందించాడు. అతడి శ్రమను బౌలర్లు సిరాజ్(3-29), అర్ష్దీపన్ సింగ్
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ప్రచండ సూర్యుడిలా ప్రతాపం చూపించాడు. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల జోరుతో సహచరులు ఆడలేక ఔటైన చోట తానొక్కడే నిలబడి జట్టుకు ఊహించనంత స్కోర్ అందించాడు.
IND vs USA : స్వదేశంలో జరుగుతున్న పదో సీజన్ టీ20 ప్రంపచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌కు వేళైంది. ఆరంభ పోరుకు సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా దూరమయ్యారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
T20 World Cup 2024 : అంతర్జాతీయంగా పెద్దన్నగా పేరొందిన అమెరికా(USA) ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. మెగా టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు తుది స్క్వాడ్�