Mohanlal New Movie | మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'దృశ్యం 3' టీజర్ ఎట్టకేలకు విడుదలైంది.
Mohanlal | ఒకవైపు ఎల్2 ఎంపురాన్ సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఇంకో సినిమాను కంప్లీట్ చేశాడు మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్.