కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్
ఐపీఎల్ ఆతిథ్యంపై హెచ్‌సీఏ చీఫ్ అజర్ మంత్రి కేటీఆర్ చొరవ అభినందనీయం హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు లేకపోవడం దురదృష్టమని హైదరాబాద్ క్రికెట్ అస�