Meerut Metro: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో మార్గంగా మీరట్ మెట్రోను రూపొందించారు. ఆ రూట్లో రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నది. ఆ కారిడార్‌ను ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్నారు.
Namo Bharat | ఢిల్లీ సరాయ్-మోదీపూర్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల ట్రయల్ రన్ తొలిసారి విజయవంతంగా నిర్వహించారు. 82 కిలోమీటర్ల మార్గాన్ని రైలు గంటలోనే పూర్తి చేసింది. ట్రయల్ రన్ సమయంలో మీరట్ మెట్రో సైతం నమ�