తెలంగాణ పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జమ్ముకశ్మీర్ సర్పంచ్లు ప్రశంసించారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉన్నదని కొనియాడారు.
హరితావరణం విస్తరణకు కొత్తగా నాటే మొక్కల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రెండు మీటర్ల పొడవుండే మొకలను నాటనున్నారు.