నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
విదేశీ హంగులను తలపించేలా రహదారులు, కూడళ్లు చకచకా ముస్తాబు అవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు