గ్రేటర్లో ప్రధానంగా మహిళలకు భద్రతా విషయంలో జీహెచ్ఎంసీ భరోసా కల్పిస్తున్నది. రద్దీ ప్రాంతాల్లో మహిళలకు అత్యవసర వీలుగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్నది.
సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చేపడుతున్న సీసీటీవీల నెట్వర్క్ కనెక్షన్లు, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, పెలిక�