వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ సర్కారు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పథకం ద్వారా మరెక్కడా లేనివిధంగా రూ.2016 పింఛన్‌ను అందిస్తూ మలి దశలో ఆర్థిక బరోసా అందిస్తున్నది. వారికోసం దేశంలోనే తొలిసారి 14567�
వృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై వృద్ధులకు అవగాహన కల్పించి, తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.