MLC Nominations | మెదక్- నిజామాబాద్-కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలి రోజే తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో 13 ,తెలంగాణలో రెండు స్థానాలకు మార్చిలో ఎన్నికల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.