చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. బాధితులకు న్యా యం జరిగే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. శనివారం ఆయన �
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.