MLC Funeral | రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (Mlc Shaik Sabji) అంత్యక్రియలు ఏలూరులో అధికారిక లాంఛనాలతో ఆదివారం ముగిసాయి.
Mlc Shaik Sabji | రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జి (Mlc Shaik Sabji) మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.