రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించనున్నారు.
రైతుల కోసం బీఆర్ఎస్ నేతలు కదంతొక్కారు. పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు ఎండిపోయిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో రైతులకు మద్దతుగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా �