బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియమించారు.
Mlc Pochampalli | డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని మరింత కోల్పోతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(Mlc Pochampalli) ఆరోపించారు.