కాంగ్రెసోడు ఏం తెచ్చిండు? ‘ఒక్కసీటు తెచ్చుకో నువ్ మొగోనివైతే’ అన్నడు. ‘ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపిచ్చుకుందాం’ అని జవహర్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త కేతమ్మ పోరుకేక పెట్టింది.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ వసూలు లీజు ఒప్పందం జరిగిందని మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. లీ�