Food Poisoning | చొప్పదండి సాంఘిక సంక్షేమ గురుకులంలో ఫుడ్‌పాయిజనింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. గురుకులంలో ఆహార పదార్థాలను పరిశీలించారు.
ఇల్లందకుంట: టీఆర్ఎస్ పార్టీతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు సమక్షంలో �