తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పథకం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 187 మంది లబ్ధిదారులకు రూ. 1.87 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ నర్సంపేట,నవంబర్29: అర్హులందరికీ కల్యా ణలక్ష్మి చెక్కులను అందిస్తున్నామని, ఈ పథక�