ఉద్యమ సమయంలో ఓరుగల్లే కదనరంగమైంది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఈ గడ్డ కదలివచ్చింది. ఉద్యమానికి, బీఆర్ఎస్కు ఊపిరిలూదింది.. ఉద్యమానికి కేంద్రబిందువైంది.. మొదటినుంచీ అండగా ఉంటున్న ఈ గడ్డ ప
రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొడదామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆర్టీఏ జంక్షన్లో ఎమ్మెల్యే �