వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రి అయిన కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కమిషన్ కొండా సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.