‘భారత్ మాతా కీ జై’ అనే నినాదం చేయడం కోసం అనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరడంపై విమర్శలు వచ్చాయి.
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సవది సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, జనవరి 26 తర్వాత దీనిపై ముందుకు వెళ్తామన్నారు. ‘ఆ తర్వాత