కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి జనం దేహశుద్ధి చేశారు. చిక్మగళూరు జిల్లా ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఆదివారం ఏనుగు దాడి వల్ల మరణించిన మహిళ కుటుంబాన్ని పరామ�
MLA beaten | ఏనుగుల దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించిన ప్రజలు బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ముదిగెరు ఎమ్మెల్యే కుమారస్వామి చొక్కా చించేసి ఆయన కారును ధ్వంసం చేశారు.