జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన వ్యక్తి సీఎలో ఆల్ ఇండియా టెస్టులో గోల్డ్ మెడల్ సాధించిన పరకాల మణిశంకరును ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు
హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన �