అర్హులైన రైతులకు రైతు భరోసా రాలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్‌ను రైతులు నిలదీశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకున్నది.
విద్యుత్తు సరఫరా విషయంలో రైతులు సంతోషంగా లేరని, తరచూ అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని రైతు వేదికలో శుక�