ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రజా పాలన సభలు నిర్వహించాలి. ఆరు గ్యారెంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.’
AP News | టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారాలోకేష్(Nara Lokesh) చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే(Mla) , మాజీ మంత్రి అనిల్ కుమార్(Anil Kumar) తీవ్రంగా ఖండించారు.