ఖమ్మం జిల్లాలో తొలిసారిగా జపాన్ రకానికి చెందిన మియాజాకీ మామిడి పంట సాగు జరిగింది. ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం పంచాయతీలోని శ్రీ సిటీలో నివాసం ఉంటున్న శ్రీసిటీ చైర్మన్, ప్రముఖ బిల్డర్, రైతు గరికపాటి వెంక�
"తైయో నో టామాగో" అనే మామిడి రకం జపాన్‌లోని మియాజాకి ప్రావిన్స్‌లో మాత్రమే ఏప్రిల్-ఆగస్ట్ నెలల్లోనే కనిపిస్తాయి. ఈ మామిడి పండ్లు రెండు దాదాపు రూ.2.5 లక్షల వరకు ధర పలుకుతుంటాయి