Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు.. పనులు చేసేందుకు మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్ని కార్మికులుగా తీసుకోవాలని సూచించారు.
గువాహటి: అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా ముస్లిం (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) కమ్యూనిటీనే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. అస్సాం యువత ముందుకు వస్తే, మియా ము