After Death Woman Scribbles Text On Paper | ఒక మహిళ అనారోగ్యంతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే కొన్ని నిమిషాల తర్వాత మేల్కొన్న ఆమె ఒక కాగితంపై ఏదో రాసింది. (After Death Woman Scribbles Text On Paper) ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.