వాళ్లంతా అత్యంత పేద మైనార్టీ మహిళలు. ఏదో ఒక కుట్టుమిషన్ వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశ. కుటుంబానికి ఎంతోకొంత ఆర్థిక ఆసరా లభిస్తుందని ధీమా. వారి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నద�
పేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు 20 వేల కుట్టుమిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది. ఇందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతిపాదించగా, ఆమోదం తెలిపింది. మైనార్టీ వర్గాల్లోని మహిళలు బయ�