తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ డైరీని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన చాంబర్లో
ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం వెంకటాద్రిపాలెం, జంకుతండా, అవంతీపురం, లావూడి తండా గ్రామాల్లో రూ.80 లక్షలతో నిర్మి