మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్
హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్య