ప్రేమిస్తున్నానని ఓ బాలికను నమ్మించి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతుండటంతో పాటు పెండ్లి చేసుకుంటానంటూ మెహందీ రోజున ఉడాయించిన ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముఠాను మీర్పేట్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటనలో ముగ్గురికి ప్రత్యక్షంగా, నలుగురికి పరోక్షంగా సంబం ధం ఉందని, అందరినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.