Link Aadhaar Card With Voter ID | ఓటర్ కార్డు (Voter ID)తో ఆధార్ కార్డు (Aadhaar Card) లింక్ చేసే సమయాన్ని కేంద్రం (Central government) మరోసారి పొడగించింది. ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు పెంచింది.
హైదరాబాద్, మే23(నమస్తే తెలంగాణ): న్యాయశాఖ కార్యదర్శిగా నర్సింగ్‌రావు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం బీఆర్కేభవన్‌లోని న్యాయశాఖ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనం పొందిన ఆయన సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. అ