మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మడివరం ఎమ్మెల్యే సతీశ్ ఇండ్లకు నిప్పు కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమగా మార్చడంపై ఆందోళన గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వాళ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. �