Minister Errabelli | ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలో ఐటీ శాఖమంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అధికారులను ఆదేశించారు.
Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.