ఇంద్రకీలాద్రిపై క్యూలైన్లను, కొండపై ఏర్పాట్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద భక్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు.
టీడీపీ హయాంలో దేవాలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకున్నా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ కూర్చున్నదని...