Nallagonda | నల్లగొండ(Nallagonda)ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
తెలంగాణలోని 14 రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీకి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు.