కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలోపడ్డారు.
కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 67వ జాతీయ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ అండర్ 17 కబడ్డీ పోటీలకు కామారెడ్డి జిల్లా కేంద్రం సిద్ధమైంది.