ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను పిలుస్తారు. అయితే, ఈ ప్రతిష్ఠను అలాగే నిలుపుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. దీనికి కారణాలు లేకపోలేదు.
‘చైనా సైన్యంతో తలపడలేం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ చేతులెత్తేశారు. దూకుడు తగ్గేదేలే అన్నట్టుంది చైనా. దేశ భద్రతకు, భవిషత్తుకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్ మనోరంజన్ మహం�