ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్‌ను ఢీ కొనడంతో మంటలు చెలరేగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉదయం జైపూర్-అజ్మీర్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 35 మంది గాయపడ�
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే ఇవ్వకుండా సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తాను చేపట్టినట్టు ప్రచా రం చేసుకొనే కుట్రలు చేస్తున్నది. చివరకు రాష్ట్రప్రభుత్వం అనేక కష్టలకో�