కజకిస్థా న్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు మీనాక్షి, పూజారాణి సెమీఫైనల్స్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ బాక్సర్ నిఖత్జరీన్ పసిడి పతకంతో మెరిసింది. ఎలోర్డా బాక్సింగ్ టోర్నీలో నిఖత్‌తో పాటు మీనాక్షి టైటిళ్లతో తళుక్కుమన్నారు. శనివారం జరిగిన మహిళల 5