పాల బిల్లుల బకాయిలు చెల్లించాలని విజయ పాడి రైతులు డిమాండ్ చేశారు. గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించేవారని, ఇప్పుడు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను తక్షణమే చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయ డెయిరీ ప్రధాన కార్యాలయం ఎదుట పాడి రైతులు బుధవారం ధర్నా చేపట్టారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, �