పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)రెచ్చిపోయింది. ‘ఆపరేషన్ హెరాఫ్' పేరుతో బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలు, పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్
ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్‌లోని రెండు మిలటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో ఓ పాక్ సైనికుడు మరణించాడు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇక.. ఈ కాల్పుల్లో బలూచ్ లిబ�